Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జీ టెక్నాలజీతో నోకియా ఎక్స్200 5G - ఫీచర్స్ ఇవే

సెల్వి
మంగళవారం, 5 నవంబరు 2024 (15:17 IST)
Nokia
నోకియా కంపెనీ ఎక్స్200 5G అనే పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అతి శక్తివంతమైన ఫీచర్లతో తక్కువ ధరలు విడుదల కాబోతోంది. దీనిని అతిశక్తివంతమైన 5.3-అంగుళాల డిస్‌ప్లేతో విడుదల చేయబోతోంది. అంతేకాకుండా ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో సూపర్ ఫాస్ట్ 5G టెక్నాలజీని కూడా అందిస్తోంది. దీనివల్ల స్పీడ్ 5జి సేవలను పొందవచ్చు. 
 
అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 720×1980 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు అద్భుతమైన పిక్చర్ అనుభూతి నందించేందుకు కొన్ని ప్రత్యేకమైన స్క్రీన్ ఫీచర్స్ కూడా నోకియా అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇక భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు కూడా అందిస్తోంది.  
 
నోకియా ఎక్స్200 5G ఫీచర్స్
నోకియా కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌లో జంబో బ్యాటరీని తీసుకురాబోతోంది. 
7600mAh బ్యాటరీ
అలాగే 30W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును కూడా అందిస్తోంది.   
55 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. 
రివర్స్ చార్జింగ్ సెటప్‌ను కూడా అందిస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిక లేకుండా వుండలేను.. కార్తీ నువ్వు కార్తీ కాదు.. కత్తివిరా!: సూర్య (video)

తెలుగోళ్లు అన్నం పెడుతున్నారు.. తప్పుగా మాట్లాడలేదు : నటి కస్తూరి

పిల్లల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. వరుడు ఎవరంటే? (photos)

6 నుంచి "పుష్ప" కోసం శ్రీలీల - అల్లు అర్జున్ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ?

అమెరికాలో మృతి చెందిన మిథున్ చక్రవర్తి తొలి భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments