Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నోకియా డేస్'' ఫ్లిఫ్‌కార్ట్ సూపర్ సేల్‌..

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (17:07 IST)
ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిఫ్‌కార్ట్ ''నోకియా డేస్'' పేరిట సేల్‌ని నిర్వహిస్తోంది. ఈ మేరకు నోకియా బ్రాండ్ స్మార్ట్ ‌ఫోన్ కొనాలనుకునే వినియోగదారుల కోసం జనవరి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు ఫ్లిఫ్‌కార్ట్ వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ రూ.14,999 ధరకి లభించనుంది. 
 
అలాగే నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ రూ.9,999 ధరకి లభించనుంది. ఆకట్టుకునే ఫీచర్లను కలిగివున్న ఈ ఫోన్లపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వుంది. నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ ఫోన్లపై రూ.1000 డిస్కౌంట్‌తో పాటు అదనంగా యాక్సిస్ బ్యాంకు కార్డులపై ఐదు శాతం డిస్కౌంట్లను పొందవచ్చును. 
 
నోకియా 5.1, 6.1 మొబైల్ ఫోన్లపై ఈఎంఐ ఆప్షన్ కూడా వుంది. ఈ ఫోన్లకు ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్‌ను కూడా ఇచ్చింది. రూ.1,800ల క్యాష్ బ్యాక్‌తో పాటు 240 జీబీ డేటా ఆదాయాన్ని కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

శాసనసభ్యుడిగా నీటి సమస్యను పరిష్కరించాను : నందమూరి బాలక్రిష్ణ

అజిత్ కుమార్ యాక్ష‌న్ మూవీ పట్టుదల ఫిబ్ర‌వ‌రి రిలీజ్‌

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments