జనవరిలో వస్తోన్న ''నోకియా 9 ప్యూర్ వ్యూ'' స్మార్ట్‌ఫోన్

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (12:55 IST)
పెంటా-లెన్స్ కెమెరా సెటప్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను ''నోకియా 9 ప్యూర్ వ్యూ'' పేరిట జనవరిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. జనవరి చివరివారంలో ఈ ఫోన్ విడుదల కానుంది.


నోకియా బ్రాండ్ లైసెన్స్‌తో మార్కెట్లోకి వస్తున్న ఈ ఫోన్ గ్లాస్, మెటల్ శాండ్‌విచ్ డిజైన్‌తో కూడుకున్నది. 64జీబీ స్టోరేజ్, 22 మెగాపిక్సల్ రియల్ కెమెరా, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీని ఈ ఫోన్ కలిగివుంటుంది. 
 
ఫీచర్ల సంగతికి వస్తే..
నోకియా 9 
సింగిల్ అండ్ డ్యుయెల్ సిమ్ ఆఫ్షన్స్‌తో కూడుకున్నది 
స్పోర్ట్ కర్వ్డ్ డిస్‌ప్లే డిజైన్ 
డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 5.30 ఇంచ్‌ల డిస్‌ప్లే 
క్వాడ్-కోర్ ప్రాసెసర్
ఫ్రంట్ కెమెరా (12 మెగాపిక్సల్) 
1400 x2560 మెగాపిక్సల్స్ 
4జీబీ రామ్ 
ఆండ్రాయిడ్ 7.1 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments