Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోకియా 6 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లపై ఓ లుక్కేస్తే

ఒకపుడు మొబైల్ మార్కెట్‌ను శాసించిన నోకియా మొబైల్ తయారీ ఇపుడు మళ్లీ ఫోన్ల తయారీపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసిన మిడ్‌-రేంజ్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 6ను విక్ర

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (12:15 IST)
ఒకపుడు మొబైల్ మార్కెట్‌ను శాసించిన నోకియా మొబైల్ తయారీ ఇపుడు మళ్లీ ఫోన్ల తయారీపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసిన మిడ్‌-రేంజ్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 6ను విక్రయానికి బుధవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. 
 
అమెజాన్‌ ఇండియాలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు. జూన్‌లో నోకియా 3, నోకియా 5తో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ లాంచ్‌ చేసింది. మిగతా రెండు స్మార్ట్‌ఫోన్లు ఆఫ్‌లైన్‌ స్టోర్లలో విక్రయానికి వచ్చాయి. నోకియా 6 మాత్రం నేటి నుంచి విక్రయానికే వచ్చింది. ఈ ఫోన్‌ లాంచ్‌ ఆఫర్లను కూడా అమెజాన్‌ లిస్టు చేసింది. ఈ ఫోను బేసిక్ ధర రూ.14,999గా నిర్ణయించింది. 
 
నోకియా 6 ఫీచర్లపై ఓ లుక్కేస్తే... 
5.5 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే
కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌
ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌
డ్యూయల్‌ సిమ్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ఎస్‌ఓసీ
3జీబీ ర్యామ్‌
32జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
128జీబీ వరకు విస్తరణ మెమరీ
16 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
3000ఎంఏహెచ్‌ బ్యాటరీ. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments