Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోకియా నుంచి 3310 పేరిట 2జీ ఫోన్‌.. ధర రూ. 3310

నోకియా బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ విడుదల అయ్యింది. నోకియా వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో నోకియా 3310 పేరిట 2జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో కూడిన నోకియా ఫోనులో బ్యాటరీ కెప

Webdunia
గురువారం, 18 మే 2017 (17:59 IST)
నోకియా బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ విడుదల అయ్యింది. నోకియా వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో నోకియా 3310 పేరిట 2జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో కూడిన నోకియా ఫోనులో బ్యాటరీ కెపాసిటీ 1200 ఎంఏహెచ్‌తో వుంటుంది. 
 
ఈ ఫోన్‌ ఆఫ్‌లైన్ అందుబాటులో వుంటుందని.. ధర రూ.3310 అని నోకియా ఓ ప్రకటనలో వెల్లడించింది. డ్యూయల్ సిమ్ (మైక్రో సిమ్), బ్లూటూచ్, మైక్రో యూఎస్‌బీ, 2 మెగాపిక్సల్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను కలిగిన ఈ ఫోను వార్మ్ రెడ్, ఎల్లో కలర్‌లో లభిస్తుంది.  
 
ఈ మోడ‌ల్ ఫోన్‌లో ఫీచర్ల సంగతికి వస్తే.. ఎఫ్ఎం రేడియా, జ్యూక్ బాక్స్, ఎంపీ 3 ప్లేయర్, ఫొటోలు తీసుకునే సౌక‌ర్యాలు ఉంటాయి. ఇంకా 2.4 ఇంచెస్ కర్వ్‌డ్ విండో కలర్ క్యూవీజీఏ 240X320 డిస్‌ప్లే ఉంటుంది. 32 జీబీల వరకు మెమొరీని పెంచుకునే వెసులుబాటును కలిగివుంటుందని నోకియా ప్రకటించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments