Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోకియా నుంచి రెండు చౌక స్మార్ట్ ఫోన్లు.. నోకియా 8.3 5జీ కూడా..!

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (14:21 IST)
Nokia
నోకియా నుంచి రెండు చౌక స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. నోకియా 2.4, నోకియా 3.4ల పేరిట ఈ ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు పోర్టబుల్ స్పీకర్లు, పవర్ ఇయర్ బడ్స్ వంటి పలు పరికరాలను కంపెనీ ప్రకటించింది.

అంతేకాదు, కంపెనీ అధికారికంగా నోకియా 8.3 5జీ ధరను కూడా వెల్లడించి వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మార్చిలో ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకువనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
 
నోకియా 8.3 5జీని రెండు స్టోరేజ్ వేరియంట్లలో అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని 6జీబీ+ 64జీబీ స్టోరేజీ మోడల్ ధర 599 యూరోలు, ఇది సుమారు రూ. 51,431.

కాగా 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ ఇతర వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర 649 యూరో అంటే సుమారు 55,725 రూపాయలు. ఈ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments