Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్... మెసేజ్‌ల ఉపసంహరణ 'రీకాల్' ఆప్షన్

సోషల్ మీడియాలో ఒకటైన వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పొరపాటున, లేదా తొందరపడి పంపిన వాట్సప్ మెసేజ్‌లను ఉపసంహరించకునేలా ఈ ఆప్షన్ పని చేయనుంది. దీనికి ‘రీకాల్’ అనే పే

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (14:04 IST)
సోషల్ మీడియాలో ఒకటైన వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పొరపాటున, లేదా తొందరపడి పంపిన వాట్సప్ మెసేజ్‌లను ఉపసంహరించకునేలా ఈ ఆప్షన్ పని చేయనుంది. దీనికి ‘రీకాల్’ అనే పేరు పెట్టారు. 
 
వాట్సప్ అందించే ఈ సదుపాయంలో వినియోగదారులు తాము పంపిన వాట్సప్ మెసేజ్‌ను ఐదు నిముషాల్లోగా ఉపసంహరించుకోవచ్చు. పంపిన మెసేజ్‌లో తప్పులు సరిదిద్దుకునేందుకు, వేరే నెంబర్‌కు మెసేజ్ పంపించి ఉపసంహరించుకోవాలనుకున్నప్పుడు ఈ రీకాల్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని వాట్సప్ సంస్థ తెలిపింది. 
 
వాట్సప్ బీటా వెర్షన్‌లో పంపిన మెసేజ్‌లను వినియోగదారులు ఐదు నిముషాల్లోగా ఉపసంహరించుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి వినియోగదారుడు తాను తాజాగా పంపిన మెసేజ్‌ను మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉంది. గతంలో పంపిన మెసేజ్‌లన్నీ ఉపసంహరించుకునేందుకు వీలు లేదు. ప్రపంచవ్యాప్తంగా 50 భాషల్లో వాట్సప్ తన సేవలు అందిస్తోంది. 

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments