Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులపై వేటు వేయనున్న మైక్రోసాఫ్ట్?

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (10:18 IST)
మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 2,20,000 మందికి పైగా ఉద్యోగులను కలిగిన మైక్రోసాఫ్ట్ గతేడాది రెండుసార్లు ఉద్యోగులను తొలగించింది. చివరి త్రైమాసికం ఆదాయాన్ని వెల్లడించడానికి వారం రోజుల ముందు మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులపై వేటు వేసింది. 
 
ఇంజినీరింగ్ విభాగంలోని ఉద్యోగులకు నేటి నుంచే లేఆఫ్‌లు ప్రకటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను మైక్రోసాఫ్ట్ కొట్టిపారేసింది. కఠిన ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments