#GoogleDoodle కరోనా జాగ్రత్తలు.. వీడియో

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (12:50 IST)
Google Doodle
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని తెలుపుతూ గూగుల్ రూపొందించిన ప్రత్యేక డూడుల్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
 
ఈ సందర్భంగా గూగుల్ డూడుల్ ట్వీట్ చేసింది. మాస్కులు ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి అని క్యాప్షన్ ఇచ్చింది. కరోనా మహమ్మారి నివారణకు మాస్కులు ధరించడం తప్పనిసరి అని తెలిపింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని, దాన్ని అదుపు చేసే బాధ్యత అందరిపై ఉందని పేర్కొంది. కరోనా నియంత్రణకు ఈ మూడింటిని తప్పనిసరిగా పాటించాలని కోరింది. ఇంకా వీడియోలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి, తరుచుగా చేతులను సబ్బుతో కడగాలి,  ఒకరికి ఒకరు భౌతిక దూరం పాటించాలంటూ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments