Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైక్రోసాఫ్ట్ కొత్త 4జి స్మార్ట్ ఫోన్ లూమియా 950 ఎక్స్‌ఎల్

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (09:50 IST)
వరల్డ్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ 4జి టెక్నాలజీతో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దీనికి లూమియా 649 పేరు పెట్టింది. 4జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే 'లూమియా 950'ని ఆ కంపెనీ సోమవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ యేడాది డిసెంబర్ వరకు ఎయిర్‌టెల్ వినియోగదారులకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ స్మార్ట్ ఫోన్‌ను అందిస్తామని ఈ కంపెనీ ఇప్పటికే ప్రకటించిన విషయంతెల్సిందే.
 
 
కాగా, లూమియా 950 ఫీచర్లను పరిశీలిస్తే 13 ఎంపీ రియర్ కెమెరా, 5.7 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సన్ లైట్ రీడబిలిటీ, 12 గిగా హెట్జ్ క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 400 ప్రాసెసర్‌, 32జీబీ ర్యామ్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధర 649 డాలర్లుగా నిర్ణయించారు. 

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

Show comments