Webdunia - Bharat's app for daily news and videos

Install App

యంగ్ కస్టమర్ల కోసం ఎల్జీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (19:34 IST)
స్మార్ట్‌ఫోన్లపై యువతకున్న ఆసక్తి అంతా ఇంతా కాదు. స్మార్ట్‌ఫోన్లు వాటి మోడల్స్, ఫీచర్స్ పట్ల యువత, విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇందుకోసం కొత్త కొత్త అత్యాధునిక ఫీచర్లతో ఫోన్లు కనిపెడుతున్నాయి.. మొబైల్ తయారీ సంస్థలు. తాజాగా యువ వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో ఎల్జీ సంస్థ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్‌ను దక్షిణ కొరియాలో విడుదల చేసింది. 
 
ఎల్జీ క్యూ9 పేరిట విడుదలైన ఈ ఫోన్ కార్మిన్ రెడ్డి, మొరాకో బ్లూ, అరోరా బ్లాక్ అనే మూడు రంగుల్లో లభ్యమవుతుంది. త్వరలోనే ఈ ఫోన్ భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ఎల్జీ రంగం సిద్ధం చేస్తోంది. ఎల్జీ క్యూ9 ధర దక్షిణ కొరియాలో రూ.31,000లకు పలుకుతుంది. జూలై 11 నుంచి దక్షిణ కొరియాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది. 
 
ఈ ఫోన్ ఫీచర్స్ సంగతికి వస్తే.. 
16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్ కలిగివుంటుంది. 
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ (2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌)
6.1 క్యూహెచ్డీ ప్ల‌స్ డిస్ప్లే ( 3120 x 1440 పిక్స‌ల్స్)
3000 ఎంఏహెచ్ బ్యాటరీ (క్విక్ ఛార్జ్ 3.0)ను ఇది కలిగివుంటుందని ఎల్జీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments