జియో - ఎయిర్‌టెల్ బాటలో ఐడియా.. రోజుకు 1.5 జీబీ ఫ్రీ డేటా

రిలయన్స్ జియో పుణ్యమాని దేశీయ టెలికాం రంగంలో ఆఫర్ల యుద్ధం కొనసాగుతోంది. తమ వినియోగదారులు రిలయన్స్ జియ వైపు మళ్ళిపోకుండా ఉండేందుకు వీలుగా ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా ఆఫర్ల వర్షం కురిపి

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (06:53 IST)
రిలయన్స్ జియో పుణ్యమాని దేశీయ టెలికాం రంగంలో ఆఫర్ల యుద్ధం కొనసాగుతోంది. తమ వినియోగదారులు రిలయన్స్ జియ వైపు మళ్ళిపోకుండా ఉండేందుకు వీలుగా ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. 
 
ఈ కోవలో తాజాగా ఐడియా కంపెనీ కూడా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఓ బెస్ట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులోభాగంగా, రోజుకు 1.5 డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్ అందివ్వనున్నట్టు తెలిపింది. ఇందుకోసం త‌మ వినియోగ‌దారులు రూ.697తో రీఛార్జ్‌ చేసుకోవాల‌ని తెలిపింది. 
 
ఈ ఆఫర్ కింద క‌స్ట‌మ‌ర్లు మొత్తం 126 జీబీ డేటాను అంటే రోజుకి 1.5 జీబీ చొప్పున‌ 84 రోజుల పాటు పొంద‌వ‌చ్చ‌ని పేర్కొంది. దీంతో పాటు ఉచిత అన్‌లిమిటెడ్‌ లోకల్‌, ఎస్టీడీ వాయిస్‌కాల్స్‌ను కూడా పొందవ‌చ్చ‌ని తన వెబ్‌సైట్‌లో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments