Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. 'ఎక్స్పిరియెన్స్ ఎల్ఎల్ 49' పేరిట అపరిమిత కాల్స్..

జియో ఎఫెక్ట్‌తో ల్యాండ్ లైన్ కస్టమర్లను పెంచుకునేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కేవలం రూ.49కే అపరిమిత కాల్స్ సదుపాయం కల్పిస్తోంది. ల్

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (12:00 IST)
జియో ఎఫెక్ట్‌తో ల్యాండ్ లైన్ కస్టమర్లను పెంచుకునేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కేవలం రూ.49కే అపరిమిత కాల్స్ సదుపాయం కల్పిస్తోంది. ల్యాండ్ లైన్ కస్టమర్లను పెంచుకోవడానికి 'ఎక్స్పిరియెన్స్ ఎల్ఎల్ 49' పేరిట కొత ప్లాన్‌ను తీసుకొచ్చింది. 
 
ఈ ప్లాన్‌తో అన్ని నెట్‌వర్క్‌లకు అన్ని ఆదివారాల్లో 24 గంటల పాటు, మిగతా రోజుల్లో రాత్రి 9 నుంచి ఉదయం 7 వరకు నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చు. ఇది ఫిక్స్‌డ్ నెల ఛార్జి అని, ఆరు నెలల పాటు దీనికి వ్యాలిడిటీ ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
ఈ ఆఫర్‌తో పాటు బీఎస్ఎన్ఎల్ ప్రిపెయిడ్ సిమ్ కార్డు ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించింది. కాగా, రెండు రోజుల క్రితం 3జీ 1జీబీ డేటా రూ.36కే అందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments