Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో 4జి ఫోన్ బుకింగ్స్ స్టార్ట్... రూ.1500 ఇప్పుడే కాదు... ఎప్పుడు?

దేశంలో జియో సృష్టించిన సంచలనం సంగతి తెలిసిందే. ఉచిత ఫోన్ అంటూ మరో సంచలనానికి తెర లేపిన జియో బుకింగ్స్ ఆగస్టు నెల 24 నుంచి ప్రారంభం కావాల్సి వుంది. కానీ అప్పుడే ఆఫ్ లైన్ బుకింగ్స్ ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని రిటెయిలర్ షాపులు ఇవాళే బుకింగ్స్ ప్

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (18:52 IST)
దేశంలో జియో సృష్టించిన సంచలనం సంగతి తెలిసిందే. ఉచిత ఫోన్ అంటూ మరో సంచలనానికి తెర లేపిన జియో బుకింగ్స్ ఆగస్టు నెల 24 నుంచి ప్రారంభం కావాల్సి వుంది. కానీ అప్పుడే ఆఫ్ లైన్ బుకింగ్స్ ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని రిటెయిలర్ షాపులు ఇవాళే బుకింగ్స్ ప్రారంభించారు. ఆధార్ నెంబరు చెబితే చాలు... ఫోన్ బుక్ అయిపోతుంది. 
 
ఒక ఆధార్ నెంబరుకు ఒక్కటే ఫోన్. ఒకసారి బుక్ చేసుకున్నవారికి మరో ఫోన్ ఇవ్వరు. అలాగే తొలుత సంస్థ ప్రకటించినట్లుగా రూ. 1500 సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఫోన్ బుకింగ్ సమయంలో కట్టనవసరం లేదు. ఫోన్ డెలివరీ అయ్యాక డబ్బును చెల్లించవచ్చు. 
 
ఫోన్ బుక్ చేసిన తర్వాత దాని స్టేటస్ తెలుసుకునేందుకు వీలుగా ఓ టోకెన్ ఇస్తారు. అందులోని నెంబర్ ఎంట్రీ చేసుకుని ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. కాగా ఫోన్లను వచ్చే సెప్టెంబరు నెల నుంచి బుక్ చేసుకున్నవారికి అందించేందుకు జియో ప్రయత్నం చేస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments