1000 అడుగుల ఎత్తు నుంచి పడేసిన ఆపిల్ ఫోన్‌కు ఏమైంది? (Video)

ఆపిల్ సంస్థకు చెందిన కొత్త మోడల్ ఐఫోన్ ఎక్స్ స్మార్ట్ ఫోన్‌ను వెయ్యి అడుగుల ఎత్తు నుంచి కిందకి పడేశారు. 1000 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడేసిన ఫోన్ ఏమైందో తెలియజేసే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (12:11 IST)
ఆపిల్ సంస్థకు చెందిన కొత్త మోడల్ ఐఫోన్ ఎక్స్ స్మార్ట్ ఫోన్‌ను వెయ్యి అడుగుల ఎత్తు నుంచి కిందకి పడేశారు. 1000 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడేసిన ఫోన్ ఏమైందో తెలియజేసే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్‌లాక్ రివర్ అనే సంస్థ కొత్తగా విడుదల చేసే స్మార్ట్ ఫోన్లను పరిశోధించడాన్ని పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కొత్తగా విడుదలైన ఆపిల్ ఎక్స్ స్మార్ట్ ఫోనును పరిశోధించింది. 
 
దీనికి సంబంధించిన వీడియోను కూడా నెట్లో పోస్టు చేసింది. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది. డ్రోన్ కెమెరా ద్వారా ఐఫోన్ ఎక్స్ స్మార్ట్ ఫోనును కట్టి.. వంద అడుగుల ఎత్తును నుంచి కిందకి పడేయడం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ నేరుగా కాంక్రీట్ నేలను తాకింది. ఫోను వెనుక భాగం నుజ్జు నుజ్జు అయినప్పటికీ.. ఆ ఫోన్ పని చేస్తుంది. వీడియోను లుక్కేయండి. ఇప్పటివరకు ఈ వీడియోను 822,197 మంది వీక్షించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూట్యూబర్ రామ నందన, ఆమె భర్త మధుకర్‌లపై కేసు

నటి త్రిషకు వేసవి గిఫ్ట్ హ్యాంపర్ పంపిన ఉపాసన.. ఏంటది?

పొత్తుతో వస్తున్నారా, సింగిల్‌గానా? పవన్‌పై ప్రకాష్ రాజ్ ట్వీట్: నీకెందుకురా అంటూ బండ్ల గణేష్ ఫైర్

ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు.. గంటకు 40 వేల టిక్కెట్లు విక్రయం

జీవితంలో హోమియోపతి కీలక పాత్ర : కోహ్లీ సతీమణి అనుష్క

తర్వాతి కథనం
Show comments