Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిమ్ కార్డు రూల్స్ మారాయ్.. స్పామ్ కాల్స్‌కు ఇక కంపెనీలే బాధ్యత

సెల్వి
బుధవారం, 14 ఆగస్టు 2024 (12:17 IST)
సిమ్ కార్డు రూల్స్ మరోసారి మారాయి. టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్, స్పామ్ కాల్స్ అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది ట్రాయ్. అంటే మరో 15 రోజుల గడువు మిగిలింది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే మొబైల్ ఫోన్ వినియోగదారులకు పెద్ద రిలీఫ్ లభించనుంది. 
 
ఎవరైనా కస్టమర్ ఫేక్ కాల్ రిపోర్ట్ చేస్తే సంబంధిత టెలికం కంపెనీ వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే స్పామ్ కాల్ నెంబర్ కంపెనీ బాధ్యత వహించాలి. ఒకవేళ జియో నెంబర్ నుంచి స్పామ్ కాల్స్ వస్తుంటే జియో బాధ్యత వహించాల్సి ఉంటుంది.
 
ఎయిర్‌టెల్ నుంచి స్పామ్ కాల్స్ వస్తే ఎయిర్‌టెల్ కంపెనీ బాధ్యత వహించాలి. ఫేక్ కాల్స్ లేదా స్పామ్ కాల్స్‌పై నేరుగా కంపెనీలు కూడా దృష్టి సారించి అరికట్టాలి. స్కామర్లను కూడా ట్రాయ్ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

డ్రింకర్ సాయి టైటిల్ ఆవిష్కరించిన డైరెక్టర్ మారుతి

ధూం ధాం సినిమాతో మేం నిలబడ్డాం: చేతన్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments