Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐడియా సెల్యులార్ బంపర్ ఆఫర్.. డేటా ఖర్చు లేకుండా అన్‌లిమిటెడ్ సినిమాలు

రిలయన్స్ జియో దెబ్బకు అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థతో పాటు ప్రభుత్వ టెలికాం సంస్థ ధరలను గణనీయంగా తగ్గించే చర్యల్లో పోటీ పడుతున్నాయి. ఇందులోభాగంగా, ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ సంస్థలు డేటా చార్జీలన

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (21:01 IST)
రిలయన్స్ జియో దెబ్బకు అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థతో పాటు ప్రభుత్వ టెలికాం సంస్థ ధరలను గణనీయంగా తగ్గించే చర్యల్లో పోటీ పడుతున్నాయి. ఇందులోభాగంగా, ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ సంస్థలు డేటా చార్జీలను తగ్గించాయి. తాజాగా ఐడియా సెల్యులార్ సంస్థ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 
 
తామందిస్తున్న ఐడియా సెల్యులార్ మూవీ క్లబ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఏ మాత్రం డేటా ఖర్చు కాకుండా కావాల్సినన్ని సినిమాలను నచ్చిన క్వాలిటీలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఈ సౌకర్యం ఐడియా వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ యాప్‌తో ఒకేసారి రెండు వీడియోలను కూడా చూడవచ్చని ఐడియా పేర్కొంది.
 
వాస్తవానికి స్మార్ట్‌ఫోన్ నుంచి ఓ సినిమాను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే దానికి ఎంతో డేటా ఖర్చవుతుంది. కానీ, ఐడియా మాత్రం డేటా ఖర్చు లేకుండానే ఈ బంపర్ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. అయితే, ఈ యాప్ ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత కొంత ఛార్జీలను వసూలు చేసే అవకాశం లేకపోలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments