Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్ఎండీ నుంచి స్కైలైన్ సిరీస్.. ఫీచర్స్ ఇవే.. ధర రూ.35,999

సెల్వి
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (19:09 IST)
HMD Skyline Smartphone Series
నోకియా హ్యాండ్‌సెట్‌ల తయారీదారు హెచ్ఎండీ భారతదేశంలో తన స్వంత బ్రాండ్ స్కైలైన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది. హెచ్ఎండీ స్కైలైన్ సిరీస్ ప్రీమియం ఫీచర్లు, వినూత్న డిజైన్‌లు కస్టమర్లను తప్పకుండా ఆకట్టుకుంటాయని హెచ్ఎండీ వెల్లడించింది.

HMD స్కైలైన్ స్మార్ట్‌ఫోన్: ఫీచర్లు HMD స్కైలైన్ అద్భుతమైన 6.55-అంగుళాల పూర్తి HD+ పోలెడ్ డిస్‌ప్లే (1080 x 2400p) 20:9 యాస్పెక్ట్ రేషియో, 144Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది.

డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కలిగివుంది. ఈ ఫోన్ వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP54-రేట్‌తో కలిగివుంటుంది. ఇది నానో సిమ్‌లు, మైక్రో SD కార్డ్‌ల కోసం డ్యూయల్ స్లాట్‌లను కూడా కలిగి ఉంది. ఇ-సిమ్‌కు మద్దతు ఇస్తుంది.

టైప్-సి పోర్ట్, స్టీరియో స్పీకర్లు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. స్కైలైన్ ఫోన్ వెనుకవైపు ఆకట్టుకునే ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ట్విస్టెడ్ బ్లాక్, నియాన్ పింక్ రంగుల్లో లభ్యమవుతున్న ఈ HMD స్కైలైన్ ధర రూ.35,999.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments