Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలో - టిక్‌టాక్‌లపై నిషేధమా? కేంద్రం కొరఢా

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (12:37 IST)
ప్రస్తుతం కొత్తగా వచ్చిన సామాజిక మాధ్యమాలు హెలో - టిక్‌టాక్‌. ఇవి నెటిజన్లలో మంచి పాపులర్ అయ్యాయి. అయితే, వీటివల్ల అనేకు దుష్ఫరిణామలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వీటిపై నిషేధం విధించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. తాము సంధించిన 24 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని లేనిపక్షంలో నిషేధం ఎదుర్కోక తప్పదంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. 
 
అయితే, ఈ నోటీసులు జారీచేయడానికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్. హెలో, టిక్‌టాక్‌ యాప్‌లు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని పేర్కంటూ ఆ సంస్థ ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశాయి. దీంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సదరు సంస్థలకు నోటీసు జారీచేసింది. ఈ నోటీసుల్లో పలు ప్రశ్నలను సంధించింది. 
 
అలాంటివాటిలో చిన్నారులు కూడా ఈ యాప్ వాడేలా ఎందుకు అనుమతిస్తున్నారంటూ ప్రశ్నించింది. అలాగే, భారతీయుల వివరాలను ఇంకెప్పుడూ విదేశీ ప్రభుత్వాలకు ఇవ్వబోమని హామీ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో కోరింది. 
 
దీనిపై టిక్‌టాక్, హెలో అప్లికేషన్ సంస్థలు సంయుక్తంగా స్పందించాయి. తమకు భారత్ అతిపెద్ద మార్కెట్ అని, అందువల్ల భారత ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు పూర్తిగా సహకరిస్తామని అక్కడి సమాజం పట్ల భాధ్యతతో వ్యవహరిస్తామని వారు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి : పోసాని - వర్మలకు ఈ సామెత తెలియదా?

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments