Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి.. జియోనీ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ ధరెంతంటే?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (09:58 IST)
Gionee Max
భారత మార్కెట్లోకి జియోనీ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలనే డిమాండ్ పెరిగిపోతున్న తరుణంలో.. జియోని ఏడాది తర్వాత తన ఉత్పత్తులను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. జియోనీ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌తో కొత్త ఫోనును ఆవిష్కరించింది. బ్లాక్, రెడ్, రాయల్ బ్లూ మూడు రంగుల్లో లభించనుంది.
 
జియోనీ మాక్స్ 2 జీబీ ర్యామ్ +32 జిబి స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ. 5,999 మాక్స్ ఆగస్టు 31 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభ్యమవుతుంది. ప్రధానంగా బిగ్ బ్యాటరీ, ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఫీచర్లతో ఎంట్రీ లెవల్ ధర వద్ద జియోనీ మాక్స్ లాంచ్ అయింది. 
 
జియోనీ మాక్స్ ఫీచర్లు
ఆక్టా-కోర్ యునిసోక్ 9863ఏసాక్
13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
6.1అంగుళాల హెచ్‌డీ డిస్ ప్లే
720 x1560 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 10
2 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్
256 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments