Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ ఇకపై మరింత ప్రైవసీబుక్‌గా మారనుందట...

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (18:24 IST)
ఆన్‌లైన్ సోషియల్ నెట్‌వర్కింగ్‌లో ఫేస్‌బుక్ ఒక వెలుగు వెలుగుతోంది. ఫేస్‌బుక్ సంస్థ త్వరలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురానుంది. ఫేస్‌బుక్ ద్వారా జరిగే అన్ని సంభాషణలను విభిన్న రీతిలో ఎన్‌క్రిప్ట్ చేయాలని ఆ సంస్థ ఆలోచిస్తోంది. ఈ ఐడియాను ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా తన బ్లాగులో పోస్ట్ చేసాడు. 
 
సురక్షితమైన మెసెంజింగ్ సర్వీసులు భవిష్యత్తులో మరింత ప్రజాదరణ పొందుతాయని జుకర్‌బర్గ్ అంచనా వేస్తున్నాడు. ఓపెన్ ప్లాట్‌ఫారమ్‌ల కంటే కూడా గోప్యత(ప్రైవసీ) ఎక్కువ ఆదరణ పొందుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఫేస్‌బుక్‌కి చెందిన న్యూస్ ఫీడ్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ గురించి కానీ జుకర్‌బర్గ్ ఎలాంటి నిర్ణయాలను వెల్లడించలేదు. 
 
భవిష్యత్తులో వినియోగదారులు ప్రైవసీ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లతో కమ్యూనికేట్ చేసుకుంటారని తెలిపాడు. ఇందుకోసం ఫేస్‌బుక్‌ని ప్రైవసీ ప్లాట్‌ఫారమ్‌గా మార్చాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments