ఫేస్‌బుక్ డేటింగ్ ‌యాప్‌తో కనెక్ట్‌ అయిపోండి...

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్ల కోసం సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ యాప్ ద్వారా కనెక్ట్ అయిపోవచ్చు. నిజానికి ఎల్లవేళలా సరికొత్త ఫీచర్లతో యూజర్లకు చేరువవుతున్న ఫేస్‌బుక్… ఇపుడు

Webdunia
ఆదివారం, 5 ఆగస్టు 2018 (09:40 IST)
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్ల కోసం సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ యాప్ ద్వారా కనెక్ట్ అయిపోవచ్చు. నిజానికి ఎల్లవేళలా సరికొత్త ఫీచర్లతో యూజర్లకు చేరువవుతున్న ఫేస్‌బుక్… ఇపుడు మరో సంచలనానికి తెరతీయనుంది.
 
టిండర్, ట్రూలీ మ్యాడ్లీ వంటి మొబైల్ డేటింగ్ యాప్‌ల తరహాలో ఫేస్‌బుక్ కూడా ఓ డేటింగ్ యాప్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. అమెరికాలో మే నెలలో జరిగిన ఎఫ్8 డెవలపర్ సదస్సు సందర్భంగా… ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ డేటింగ్ యాప్ వివరాలను బహిర్గతం చేశారు. 
 
తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులతో ఫేస్‌బుక్… ఇప్పటికే ఈ డేటింగ్ ప్రాజెక్ట్‌ను టెస్ట్ చేయడం మొదలుపెట్టినట్టు చెప్పారు. యూజర్ల ఫ్రైవసీ, సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని డేటింగ్ యాప్‌ను రూపొందించబోతున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. రిమల్, లాంగ్ టర్మ్ రిలేషన్స్‌ను నిర్మించే విధంగా ఈ యాప్ ఉండబోతున్నట్లు ఫేస్‌బుక్ సీఈవో వెల్లడించారు. త్వరలోనే ఫేస్‌బుక్ డేటింగ్ యాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments