Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ మెసేజ్‌లు మార్చే టెక్నాలజీ... వాట్సాప్ నయా ఫీచర్!

ఠాగూర్
ఆదివారం, 31 మార్చి 2024 (11:48 IST)
ప్రముఖ సోషల్ మెసేజింగ్ వాయిస్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే నిరక్ష్యరాస్యుడు సైతం వాట్సాప్‌లో టెక్ట్స్ మెసేజ్ పంపొచ్చు. ఈ న్యూ ఫీచర్ ద్వారా వాయిస్ నోట్‌లను టెక్ట్స్ రూపంలోకి మార్చడం సాధ్యపడుతుంది. స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ రూపంలోకి మార్చుతారు. 
 
వాయిస్ మెసేజ్‌లను వినే పరిస్థితి లేనపుడు ఆ మెసేజ్‍‌లను సందేశాల రూపంలో చదువుకునేందుకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతానికి ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్‌ను బీటా వెర్షన్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ప్రయోగాత్మకంగా అందించనున్నారు. వినికిడి లోపం ఉన్నవారు, నిరక్ష్యరాస్యులకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని వాట్సాప్ భావిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం