Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలంబియా పోలీసుల ప్రకటన... మార్క్ జుకర్‌బర్క్‌ పట్టిస్తే రూ.22 కోట్లు ఇస్తారట...

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (15:06 IST)
ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్ బర్గ్‌ను పట్టించిన వాళ్లకు 22 కోట్ల రూపాయలను బహుమతి ఇస్తామని కొలంబియా పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ ఇపుడు వైరల్‌గా మారింది. 
 
అయితే, మార్క జుకర్‌బర్గ్‌ను పట్టించడం ఏంటని, అనుకుంటున్నారా.? అవును మీరు విన్నది నిజమే కానీ, జుకర్‌ బర్గ్‌ను కాదు అతడిలా పోలి ఉన్న మరో వ్యక్తిని పట్టిచ్చారు. ఈ ప్రకటన కొలంబియా పోలీసులు ఫేస్‌బుక్‌లోనే చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరలవుతోంది. 
 
కొద్ది రోజుల క్రితం కొలంబియా అధ్యక్షుడు ఇవాన్‌ డ్యూక్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై బుల్లెట్ల వర్షం కురిపించారు దుండగులు. ఆ సమయంలో హెలికాప్టర్‌లో కొలంబియా అధ్యక్షుడు డ్యూక్‌తో పాటు పలువురు మంత్రులు కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments