Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోట్లాది ఫోన్ కాల్స్ కట్ అవుతున్నాయ్.. ఐడియా, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌పై జియో ఫిర్యాదు..

ఉచిత డేటా పేరిట టెలికామ్ సంస్థలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో.. ప్రస్తుతం టెలికాం సంస్థలు చేసే లొసుగులను ఎత్తిచూపేందుకు సంసిద్ధమైంది. ఇందులో భాగంగా.. టెలికామ్ రంగంలో తమ హవాను అడ్డుకునే దిశగా.. అగ్ర

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (15:50 IST)
ఉచిత డేటా పేరిట టెలికామ్ సంస్థలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో.. ప్రస్తుతం టెలికాం సంస్థలు చేసే లొసుగులను ఎత్తిచూపేందుకు సంసిద్ధమైంది. ఇందులో భాగంగా.. టెలికామ్ రంగంలో తమ హవాను అడ్డుకునే దిశగా.. అగ్ర సంస్థలైన భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా సెల్యులార్ లతో పాటు సీఓఏఐ (సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ప్రయత్నిస్తున్నాయని జియో ఫిర్యాదు చేసింది. 
 
జియో చేసిన ఫిర్యాదుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా ఉండటంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ మొదలెట్టింది. భారత టెలికామ్ రంగంలోని మూడు ప్రధాన సంస్థలు పోటీ తత్వాన్ని చూపకుండా.. జియోపై అభాండాలు వేస్తూ.. తన అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని జియో చేసిన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. 
 
అంతేగాకుండా సంబంధిత కంపెనీలు జియోకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడమే కాకుండా.. తమ కస్టమర్లకు కనెక్టివిటీ పోర్టులను అందించడం లేదని, నిత్యమూ కోట్లాది ఫోన్ కాల్స్ గమ్యానికి చేరుకోవడం లేదని జియో ఆరోపించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments