Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సిమ్‌కు పోటీగా ఎయిర్‌టెల్ 'బాహుబలి' సిమ్... ఫ్రీ 4జి డేటా, ప్రభాస్ పెళ్లి న్యూస్...

జియో సిమ్ దెబ్బకు ఎంత చేసినా ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలు రకరకాలుగా అధిగమించాలని ప్లాన్ చేస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ మరో బంపర్ ఆఫర్‌తో ముందుకు రాబోతోంది. అదికూడా బాహుబలి పేరుతో సిమ్‌ను తీసుకువస్తున్నట్లుగా ప్రకటించింది. హైదరాబాదులో కంపెనీ సీఈఓ వె

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (18:55 IST)
జియో సిమ్ దెబ్బకు ఎంత చేసినా ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలు రకరకాలుగా అధిగమించాలని ప్లాన్ చేస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ మరో బంపర్ ఆఫర్‌తో ముందుకు రాబోతోంది. అదికూడా బాహుబలి పేరుతో సిమ్‌ను తీసుకువస్తున్నట్లుగా ప్రకటించింది. హైదరాబాదులో కంపెనీ సీఈఓ వెంకటేశ్ విజయరాఘవన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రభాస్, దర్శకుడు రాజమౌళి, నటి అనుష్కలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ... త్వరలోనే ఉచిత 4జీ డేటా, బాహుబలి రీఛార్జ్‌ ప్యాక్‌ ఆఫర్లను తెలియజేస్తామన్నారు. కూడా ప్రకటిస్తున్న‌ట్లు చెప్పారు. నటుడు ప్రభాస్ మాట్లాడుతూ... అంతా తన పెళ్లి గురించి అడుగుతున్నారనీ, ఈ నెల బాహుబలి విడుదలతో పాటు తన పెళ్లి విషయం కూడా తెలుస్తుందంటూ చెప్పడంతో ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments