Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ ఫ్రీ ఆఫర్... జియో నుంచి పోటీని త‌ట్టుకునేందుకేనా?

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన మొబైల్ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ టెలికాం రంగంలోకి ప్రవేశించిన రిల‌య‌న్స్ జియో నుంచి ఎదుర‌వుతున్న పోటీని త‌ట్టుకునేందుకు వీలుగా అన

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (09:00 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన మొబైల్ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ టెలికాం రంగంలోకి ప్రవేశించిన రిల‌య‌న్స్ జియో నుంచి ఎదుర‌వుతున్న పోటీని త‌ట్టుకునేందుకు వీలుగా అన్ని టెలికాం కంపెనీలు వివిధ రకాల ఆఫర్లతో ముందుకొస్తున్న విషయం తెల్సిందే. తద్వారా తమ ఖాతాదారులు ప‌క్క చూపులు చూడ‌కుండా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. 
 
తాజాగా ప్ర‌భుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ కూడా స‌రికొత్త ఆఫ‌ర్‌తో ముందుకొచ్చింది. కేవ‌లం రూ.149 రీచార్జ్‌తో ఏ నెట్‌వ‌ర్క్‌కు అయినా నెలరోజులపాటు 30 నిమిషాల పాటు లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్ చేసుకోవ‌చ్చని ప్ర‌క‌టించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments