Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో మద్యం.. ఆర్డరిచ్చిన అర్థగంటకే ఇంటికి మద్యపానం

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2015 (10:49 IST)
ఇప్పటివరకు కిరాణా సరకులు, దుస్తులు, వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఇలా అనేక వస్తువులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇపుడు మద్యం కూడా ఆన్‌లైన్ విక్రయాల్లోకి చేరింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీ ఆన్‌లైన్ మద్యం అమ్మకాలు చేపట్టనుంది. ఇందుకోసం చేసిన అమెజాన్ చేసిన ప్రకటనకు బ్రహ్మండమైన ఆదరణ లభించింది. 
 
'ప్రైం నౌ సర్వీస్' పేరిట అమెజాన్ సంస్థ అమెరికాలో ఈ సేవలను ప్రారంభించగా, క్షణాల్లో ఆర్డర్లు వందల నుంచి వేలకు చేరిపోయాయి. ఆన్‌లైన్లో మద్యం కొనుగోలు చేసే వారి సంఖ్య అమాంతం పెరిగిందని సంస్థ ప్రకటించింది. కస్టమర్లకు అన్ని రకాల సేవలనూ దగ్గర చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు.  అందులోభాగంగానే ఈ వినూత్న ఆలోచన చేశామని వెల్లడించారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments