Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కంపెనీలకు వాట్సప్‌ను అస్సలు వాడొద్దంటున్నాయ్.. ఎందుకు..?

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (11:54 IST)
వాట్సాప్‌కు ఏమైంది.. టాప్ మేసేజింగ్ యాప్‌గా కొనసాగిన వాట్సాప్‌కు ప్రస్తుతం కష్టాలు మొదలైనాయనే చెప్పాలి. టాటా స్టీల్‌తో పాటు మరికొన్ని కంపెనీలు, ఇండియన్, మల్టీ నేషనల్ కంపెనీలు తమ స్టాఫ్‌ను వాట్సప్ వాడొద్దని సూచిస్తున్నాయి. ముఖ్యంగా క్రిటికల్ బిజినెస్ కాల్స్‌కు వాట్సప్‌ను అస్సలు వాడొద్దని చెబుతున్నాయి. కొత్త ప్రైవసీ పాలసీ, సర్వీసు నిబంధనల ఆధారంగా పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో డేటా షేర్ చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
 
దీనిపై సైబర్ సెక్యూరిటీ నిపుణులు, కన్సల్టంట్లు.. కంపెనీలు తమ ఉద్యోగులకు వాట్సప్‌ను దూరంగా ఉంచాలని చెప్పమంటున్నారు. పార్లమెంటరీ కమిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై మీట్ అయి వాట్సప్ ప్రైవసీ అప్ డేట్‌పై చర్చించేందుకు రెడీ అయింది. టాటా స్టీల్ తమ ఉద్యోగులకు కార్పొరేట్ విషయాలు లాంటి ఇంపార్టెంట్ విషయాలను బిజినెస్ మీటింగులను వాట్సప్ ద్వారా పంపొద్దని సూచిస్తుంది.
 
కొత్త పాలసీ ప్రకారం.. వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో సాధ్యమైనంత వరకూ ఇన్ఫర్మేషన్ తీసేసుకుంటుంది. దీనిపై స్పందించాలని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఫెసిలిటీస్, అఫీషియల్ కమ్యూనికేషన్‌ను కోరామని మృనాల్ కాంతి పాల్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments