ఫ్లిప్ కార్ట్‌లో ఉద్యోగాల భర్తీ.. 2500 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Webdunia
శనివారం, 16 జులై 2022 (11:17 IST)
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తమ సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముందుకు వచ్చింది. యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్‌కార్ట్ ముందుకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి, సీఈఓ ఎస్.సత్యనారాయణ వెల్లడించారు.
 
ఈ మేరకు దాదాపు 2500 వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. వీటిని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులతో భర్తీ చేస్తామని ఫ్లిఫ్‌కార్ట్ తెలిపింది. ఇందులో భాగంగా 75 శాతం మందికి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించగా,మిగిలిన 25 శాతం ఓపెన్ క్యాటగిరీ కింద భర్తీ చేయనున్నారు. 
 
నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని ఫ్లిఫ్ కార్ట్ అధికారులు తెలిపారు.  
 
అర్హతలు: పది, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసి ఉండాలి..
 
జీతం: రూ.18,000 నుండి రూ.3,00,000

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments