Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను స్వలింగ సంపర్కుడిని.. 'ఆపిల్' సీఈఓ టిమ్ కుక్

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (10:18 IST)
కంప్యూటర్ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థల్లో ఒకటైన కంపెనీ ఆపిల్. ఈ సంస్థకు సీఈఓగా టిమ్ కుక్ ఉన్నారు. ఈయన తాజాగా ఓ సంచలన ప్రకటన చేశారు. తాను స్వలింగ సంపర్కుడినని, అలా ఉండటం కూడా చాలా గర్విస్తున్నట్టు ప్రకటించారు. బ్లూమ్ బెర్గ్ బిజినెస్ మ్యాగజైన్‌కు రాసిన ప్రత్యేక వ్యాసంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
అంతేకాకుండా, గతంలో తన లింగత్వంపై వచ్చిన విభిన్న కథనాలను ఏనాడూ ఖండించలేదని, అలాగని తాను స్వలింగ సంపర్కినని బహిరంగ ప్రకటన కూడా చేయలేదని ఆయన గుర్తు చేశారు. అయితే ఆపిల్ కంపెనీలో చాలా మంది సహచరులకు తన విషయం తెలుసని ఆయన వెల్లడించారు. 
 
తన లింగ నిర్ధారణను బహిర్గతం చేయడం అంత సులువుగా జరగలేదన్నారు. అయితే తాను 'గే' అనే విషయం వెల్లడించడం ఆ రకమైన వర్గానికి ఉపయోగపడుతుందని భావించడంతో తాను స్వలింగ సంపర్కిననే విషయం వెల్లడిస్తున్నట్టు తెలిపారు. స్వలింగ సంపర్కుడిగా ఉండటం దేవుడిచ్చిన వరంగా భావిస్తానని ఆయన తెలిపారు. 

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments