Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ డ్రోన్ డెలివరీ సక్సెస్.. కేంబ్రిడ్జి వ్యక్తికి పాప్‌కార్న్ చేరవేసింది... (వీడియో)

ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం అమేజాన్ సంస్థ సరికొత్త విప్లవానికి నాందిపలింది. తమ కస్టమర్లు బుక్ చేసుకున్న వస్తువులను డ్రోన్‌ల ద్వారా డెలివరీ చేస్తామని ఇటీవల ప్రకటించింది. ఆ ప్రకారంగానే డ్రోన్ ద్వారా తొలి డ

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (15:28 IST)
ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం అమేజాన్ సంస్థ సరికొత్త విప్లవానికి నాందిపలింది. తమ కస్టమర్లు బుక్ చేసుకున్న వస్తువులను డ్రోన్‌ల ద్వారా డెలివరీ చేస్తామని ఇటీవల ప్రకటించింది. ఆ ప్రకారంగానే డ్రోన్ ద్వారా తొలి డెలివరీ చేరవేసింది. కేంబ్రిడ్జ్‌లోని ఒక వ్యక్తి ఆర్డర్‌ చేసిన పాప్‌కార్న్‌ ప్యాకెట్‌ను డ్రోన్‌ ద్వారా విజయవంతంగా డెలివరీ చేయగలిగామని ఆమెజాన్‌ సిబ్బంది తెలిపారు. 
 
డ్రోన్‌కు వస్తువును అటాచ్‌ చేయడం నుంచి డెలివరీ చేసే వరకూ వీడియో తీసిన అమెజాన్‌ దాన్ని విడుదల చేసింది.  00 అడుగుల ఎత్తులో ఎగురుతూ వెళ్లిన ఈ డ్రోన్‌ 13 నిమిషాల్లో వినియోగదారునికి ఆర్డర్‌ చేసిన వస్తువులను అందించింది. డిసెంబరు ఏడు నుంచి డ్రోన్‌ల ద్వారా డెలివరీ చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టామని ఐదు పౌండ్ల బరువు వరకు ఉండే వస్తువులను 30 నిమిషాల్లోపే డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నామని వారు వివరించారు. కాగా, ఈ డ్రోన్‌కు అమేజాన్ ప్రీమీ ఎయిర్ అనే పేరు పెట్టారు. 

 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments