Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌.. ఆగస్టులో ప్రైమ్‌డే సేల్

Webdunia
బుధవారం, 22 జులై 2020 (10:55 IST)
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్‌‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమేజాన్‌ ప్రైమ్ చందాదారులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏడాది ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తున్నది. అమేజాన్‌‌ ఆగస్టులో ప్రైమ్‌డే సేల్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. సాధారణంగా ప్రతి ఏడాది జూలైలో స్పెషల్‌ సేల్‌ను నిర్వహిస్తూ వస్తోంది.
 
ఈ క్రమంలో ఆగస్టులో నిర్వహించే ప్రైమ్ సేల్ ద్వారా భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఇతర గృహోపకరణాలను కొనేవారికి మంచి అవకాశం. ఈ ఏడాది వార్షిక సేల్‌ను ఆగస్టు 6 నుంచి 7 వరకు రెండురోజుల పాటు ఈ వస్తువులపై అమేజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 
 
ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా గ్రేట్‌ డీల్స్‌తో పాటు కొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేయబోతోంది. వివిధ రకాల ఉత్పత్తుల కొనుగోలుపై హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేసే వినియోగదారులకు 10 శాతం తక్షణ రాయితీ లభించనుంది. అలాగే నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు కూడా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments