Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ ప్రైమ్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 7 రూ.42,999కే.. వేలాది డిస్కౌంట్లు..

ఇ-కామర్స్ దిగ్గజం అమేజాన్ ప్రైమ్ సేల్ అదిరిపోతుంది. సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన అమేజాన్ ప్రైమ్ సేల్‌లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఈ ఆఫర్లకు కొద్ది గంటల సమయమే ఉండటంతో.. ఈ ఆఫర్‌లో స్మార్ట్ ఫోన్లను

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (12:38 IST)
ఇ-కామర్స్ దిగ్గజం అమేజాన్ ప్రైమ్ సేల్ అదిరిపోతుంది. సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన అమేజాన్ ప్రైమ్ సేల్‌లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఈ ఆఫర్లకు  కొద్ది గంటల సమయమే ఉండటంతో.. ఈ ఆఫర్‌లో స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆపిల్ ఐఫోన్‌7ను రూ. 42,999కే అందిస్తున్నారు. ఆపిల్ ఫోన్ల‌పైనే కాకుండా సామ్‌సంగ్ వ‌న్‌5, వ‌న్‌ప్ల‌స్‌5 ఫోన్ల‌పై కూడా ఆఫ‌ర్లు ఉన్నాయి. వీటితో పాటు కొనుగోళ్ల‌పై క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు, ఎక్స్చేంచ్ ఆఫ‌ర్లు కూడా ఈ సేల్‌లో ఉన్నాయి. 
 
అలాగే ఐఫోన్ 6ఎస్‌, ఐఫోన్ 6, ఆపిల్ వాచ్‌ల‌పై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. వీటిని సొంతం చేసుకోవాలంటే.. రూ.499 చెల్లించి అమేజాన్ ప్రైమ్‌లో సంవత్సర సభ్యత్వం తీసుకోవాల్సి వుంటుంది. ఈ మెంబర్‌షిప్‌ను ఈ ఏడాదే తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. వచ్చే సంవత్సరం ఈ మెంబర్‌షిప్ ధర రూ.999కి పెరుగుతున్నట్లు తెలిసింది. 30 గంటలపాటు అమేజాన్ ప్రైమ్ సేల్ సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ ఆన్‌లైన్ సేల్‌లో టీవీలు, టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు, బ్యూటీ వస్తువులు, ఎలక్ట్రికల్ వంటి అనేక వస్తువులపై అమేజాన్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments