ఎయిర్‌టెల్ బ్లాస్టింగ్ ఆఫర్.. రూ.9కే ఉచిత ఫోన్ కాల్స్

దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజంగా ఉన్న ఎయిర్‌టెల్ బ్లాస్టింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. తన ప్రత్యర్థి రిలయన్స్ జియోకు దిమ్మతిరిగిపోయేలా ఈ ఆఫర్ ఉంది. అంటే కేవలం 9 రూపాయలకే ఉచిత ఫోన్ కాల్స్ సౌకర్యాన్ని కల

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (16:14 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజంగా ఉన్న ఎయిర్‌టెల్ బ్లాస్టింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. తన ప్రత్యర్థి రిలయన్స్ జియోకు దిమ్మతిరిగిపోయేలా ఈ ఆఫర్ ఉంది. అంటే కేవలం 9 రూపాయలకే ఉచిత ఫోన్ కాల్స్ సౌకర్యాన్ని కల్పించనుంది. దీని కాలపరిమితి ఒక్క రోజు మాత్రమే. 
 
ఇటీవల రిలయన్స్ జియో కేవలం 19 రూపాయలకు ఈ తరహా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని తలదన్నేలా రూ.9కే రోజంతా అపరిమితంగా కాల్స్ చేసుకునేలా ఎంట్రీ లెవల్ రీచార్జ్ ప్యాక్‌ను ప్రకటించింది. ఈ ప్యాక్‌లో భాగంగా ఒక రోజు కాలపరిమితితో అపరిమిత కాల్స్, 100 ఎంబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు పొందవచ్చు. 
 
కాగా, రిలయన్స్ జియో రూ.19 ప్యాక్‌లో వినియోగదారులకు ఒక రోజు కాలపరిమితితో అపరిమిత కాల్స్, 20 ఎస్సెమ్మెస్‌లు, 150 ఎంబీ డేటా లభిస్తుండగా ఎయిర్‌టెల్‌ రూ.9 ప్యాక్‌లో అపరిమిత కాల్స్‌తోపాటు 100 ఎంబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments