జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ రిపబ్లిక్ డే ఆఫర్...

దేశీయంగా టెలికాం సంస్థల మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. ఇందులోభాగంగా ప్రతి రోజూ సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ రిపబ్లిక్ డే సందర్భంగా ఓ ఆఫర్‌ను ప్రకటించ

Webdunia
బుధవారం, 24 జనవరి 2018 (12:50 IST)
దేశీయంగా టెలికాం సంస్థల మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. ఇందులోభాగంగా ప్రతి రోజూ సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ రిపబ్లిక్ డే సందర్భంగా ఓ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఈ సంస్థకు ప్రధాన ప్రత్యర్థిగా రిలయన్స్ జియో అన్ని ప్లాన్లపై రోజుకు అర జీబీ అదనంగా ఇస్తూ రిపబ్లిక్ డే ఆఫర్‌ ప్రకటించింది. ఇపుడు పోటీ సంస్థ ఎయిర్ టైల్ సైతం ఈ దిశగా అడుగులేసింది. రూ.199 (28 రోజులు), రూ.448(82 రోజులు), రూ.509(90 రోజులు) ప్యాక్‌లపై ఇక నుంచి ప్రతీ రోజూ 1.4 జీబీ అధిక వేగంతో కూడిన డేటాను ఇవ్వనున్నట్టు తెలిపింది. 
 
ఇక అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంలో ఎటువంటి మార్పు లేదు. ఇక రూ.349 ప్లాన్‌లో ప్రతీ రోజూ 2.5 జీబీ డేటా, 70 రోజుల వ్యాలిడిటీతో కూడిన రూ.399 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా అందుతుందని ఎయిర్ టెల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments