Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ బడ్జెట్ ఫోన్లు.. రూ.1799

రిలయన్స్ జియోకు ధీటుగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ రెండు ధరల్లో బడ్జెట్‌ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘ఏ1 ఇండియన్‌’, ‘ఏ 41 పవర్‌’ పేర్ల‌తో వీటిని ప్రవేశపెట్టింది.

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (10:21 IST)
రిలయన్స్ జియోకు ధీటుగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ రెండు ధరల్లో బడ్జెట్‌ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘ఏ1 ఇండియన్‌’, ‘ఏ 41 పవర్‌’ పేర్ల‌తో వీటిని ప్రవేశపెట్టింది. 
 
భారతీ ఎయిర్‌టెల్‌, కార్బన్‌ మొబైల్స్‌ సంయుక్తంగా రెండు 4జీ స్మార్ట్ ఫోన్లను విడుద‌ల చేశాయి. ‘ఏ1 ఇండియన్‌’, ‘ఏ 41 పవర్‌’ ఫోన్‌లను వ‌రుస‌గా రూ.1,799కి, రూ.1,849కే అందిస్తున్న‌ట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల అసలు ధ‌ర రూ.4,390, రూ.4,290గా ఉన్నాయి. 
 
కానీ, రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా 1500 రూపాయ‌ల‌కే అందించిన విష‌యం తెలిసిందే. జియో నుంచి వ‌స్తున్న పోటీని ఎదుర్కోవ‌డానికి ఎయిర్‌టెల్ ఈ స్మార్ట్‌ఫోన్‌లు అందిస్తోంది. 
 
దీనిపై భారతీ ఎయిర్‌టెల్‌ సీఎంవో రాజ్‌ పూడిపెద్ది ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... తాము కార్బన్‌తో కలిసి పనిచేయడం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. త‌మ స్మార్ట్‌ఫోన్‌ల‌ను అమెజాన్‌లో కూడా అందిస్తామ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments