Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రాడ్‌కామ్ టెక్నాలజీతో సెల్‌‍కాన్ ఏ-13 స్మార్ట్‌ఫోన్

Webdunia
File
FILE
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో ఫోన్ వచ్చింది. తాజాగా సెల్‌కాన్ సంస్థ ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. బ్రాడ్‌కామ్ టెక్నాలజీతో ఏ-19 పేరుతో 3జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది.

దేశీయ సంస్థల్లో తొలిసారిగా బ్రాడ్‌కామ్‌ టెక్నాలజీని వినియోగించమని సెల్‌కాన్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వై.గురు వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఈ డ్యుయల్ సిమ్ ఫోన్‌ ప్రత్యేకతల్లో ప్రధానంగా ఆండ్రాయిడ్ 2, 3, 6 వెర్షన్, 832 మెగాహెడ్జ్ ప్రాసెసర్, 512 ఎంబీ రామ్, 10.2 సెంటిమీటర్ల కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ఉన్నాయి.

వీటితో పాటు 1400 ఎంహెచ్ బ్యాటరీ, ఆటో ఫోకస్ తో కూడిన 5 మెగాపిక్సెల్ కామెరా, ఫ్లాష్ లైట్, వైఫై, జిపిఏస్‌తో 32 జీబి వరకు పెంచుకోవచ్చని వివరించారు. ఏ19 స్మార్ట్‌‌ఫోన్ రూ.8000కే లభిస్తుందని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

Show comments