Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏది నిజం! ... అక్కడ కన్యగా ఉండనివ్వరట!!

Webdunia
" కామిగాని వాడు మోక్షగామి" కాలేడు అన్నారు శృంగార అనుభవజ్ఞులు. ఆ నానుడికి తగిన విధంగానే ప్రాచీన కాలం నుంచి నేటి వరకు మానవుడు శృంగారానికి విశేష ప్రాధాన్యతనిచ్చాడు. ఇస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా అనేక దేశాల నాగరికతల్లో శృంగారాన్ని ఓ దైవత్వంగా భావించేవాళ్ళు. ఈజిప్టు, గ్రీకు, రోమ్‌, అరబ్‌ వంటి దేశాల్లో శృంగారానికి సంబంధించి అనేక ఆచారాలు వాడుకలో ఉండేవి. కొన్ని.. ఆచరణయోగ్యంగా ఉంటే.. మరికొన్ని ఆచారాలు వింతవింతగా ఉండేవి.

ఇలాంటి వింత ఆచారాల్లో కొన్నింటిని తెలుసుకుందాం. ప్రాచీన ఈజిప్టులో ఒక స్త్రీ.. కన్యగా ఉండేందుకు అంగీకరించే వారు కదా. ఒకవేళ కన్యగా ఆ స్త్రీ మరణించినా.. ఆమె కన్యత్వాన్ని ఆలయ పూజారో లేక రసవాదో చెరిపాలనే ఆచారం ఉంది. ఆ తర్వాతే ఆ కన్య శవాన్ని శ్మశానంలో పాతిపెట్టేవారట.

అలాగే, ఒక ప్రాచీన అరబిక్‌ గ్రంథంలో పేర్కొన్న అంశాల మేరకు.. పురుషుడి అంగం పెద్దదిగా చేయడానికి గాడిద శిశ్నాన్ని మొక్కజొన్నలతో, ఉల్లిపాయలతో కలిపి ఉడకబెట్టేవాళ్ళట. ఆ తర్వాత వాటిని కోళ్ళకు మేతగా వేసి అవి ఆరగించిన తర్వాత ఆ కోళ్ళను తినేవారట.

ఇకపోతే.. తూర్పు బొలీవియాలో స్త్రీ గర్భవతి అయ్యాక ఆమె భర్త తరుచుగా, వీలైనన్ని ఎక్కువ సార్లు సంభోగం జరిపుతాడట. ఇలా సంభోగం చేయడం వల్ల భర్త వీర్యం అదనంగా లోపలికి వెళ్లి బిడ్డ బలంగా, పొడవుగా పెరగడానికి ఉపయోగపడుతుందని నమ్మేవారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...