రంజాన్ మాసంలో స్వర్గద్వారాలు తెరిచే వుంటాయి..

Webdunia
శుక్రవారం, 18 జులై 2014 (18:59 IST)
మొదటి పదిరోజులు దైవకారుణ్యాన్ని ప్రతిబింబింపచేస్తాయి. తర్వాతి పదిరోజుల క్షమాభిక్షకు, చివరి పదిరోజులు నరకం నుంచి విముక్తికి ఉపకరిస్తాయని దైవవూపవక్త అభివర్ణించారు. ఇస్లాంమత విశ్వాసం ప్రకారం స్వర్గానికి గల ఎనిమిది ద్వారాల్లో ఒకటి రయ్యాన్. రంజాన్ నెల ఉపవాసాలు పాటించేవారు ఈ ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని విశ్వాసం. 
 
ఈ మాసంలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి తమకు మృత్యువు రంజాన్ మాసంలో సంభవించాలని ముస్లింలు కోరుకుంటారు. ఎన్నో అంశాల రీత్యా ఎంతో ప్రాధాన్యత గల రంజాన్ మాసాన్ని పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో, పవిత్రమైన భావనలతో ప్రార్థనలతో గడపాలి. 
 
ఈదుల్-ఫితర్‌తో ముగిసే రంజాన్ మాసం ముస్లింలకు అనిర్వచననీయమైన అనుభూతిని, దైవిక ఆధ్యాత్మికతను మిగిలిస్తుంది. రంజాన్ సకల మానవాళికి శుభాలు, శాంతి కలుగజేయాలని కోరుకుందాం..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించనున్న టీ-ఫైబర్ నెట్‌వర్క్

ప్రాపర్టీ డీలర్‌ను పట్టపగలే రోడ్డుపై తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు, వీడియో

Tirupati: ఎబోలా ముప్పును ఎదుర్కోవడానికి తిరుపతిలో అలెర్ట్

రూ.33కోట్ల వ్యయంతో హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు

కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్‌కు ఆశీస్సులు

అన్నీ చూడండి

లేటెస్ట్

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

Show comments