Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించు-ప్రేమింపజేసుకో-ఇదే జీవిత ముఖ్య లక్ష్యం - మహమ్మదు ప్రవక్త

Webdunia
FILE
మహమ్మదు ప్రవక్త సూక్తులు కొన్ని మీ కోసం...

* సత్యవాదికి ధర్మ దూషణ పనికిరాదు.

* ధర్మ మార్గంలో చింతించు, ఇదే మంచి మానవుని లక్షణం. ధర్మ మార్గంలో నడుచుకో, అదే దివ్య లక్షణం.

* ఆపేక్షించే గర్భదరిద్రులకు గుప్తంగా సహకరించి ఆదుకో. బహిరంగంగా నీతులు బోధించడం నేర్చుకో.

* పరస్పానురాగాలతో ప్రవృద్ధి పొందే వారిని స్వర్గం ఆహ్వానిస్తుంది. పరస్పర ద్వేషులకు నరకమే ప్రాప్తి.

* వివేకాన్ని మించిన అమూల్య వస్తువు లేదు.

* ఆమరణాంతం ఉత్తమ జ్ఞానాన్ని వృద్ధి పెంపొందించుకో.

* సంతాన హీనులకు చింత ఎందుకు? సమ్రక్షించి పెంచగలిగితే అనాధుని దత్తు చేసుకో.

* కన్న తల్లిదండ్రులే పిల్లలకు మొదటి ఉత్తమ గురువులు. చాకచక్యంతో, నేర్పుతో, అనురాగంతో ఉపదేశించు.

* విద్యాభూషణమే ఉత్తమ భూషణము. విద్యాశయం వ్యాపారం కాకూడదు. మంచిని పెంచేదే విద్య. నవనాగరీకంగా ఉండాలి. నిష్ఫలమైనదిగా ఉండకూడదు.

* సంపద కలిగినపుడు భగవంతుని అభినందించు. కష్టాలు కలిగితే శరణు వేడుకో. ఎవరి ముక్తి మార్గం వారే చూసుకోవాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!

కదులుతున్న అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

28-11-2024 గురువారం ఫలితాలు - దైవదీక్షలు స్వీకరిస్తారు...

Baba Vanga Predictions: బాబా వంగా జ్యోతిష్యం.. ఆ ఐదు రాశులకు అదృష్టమే..

2025లో మేషం, వృషభం, మిథున రాశి దర్శించాల్సిన పరిహార స్థలాలేంటి?

మీనరాశి ఉద్యోగ జాతకం 2025.. చన్నా దాల్, పసుపు ఆవాలు..?

ధనుస్సు 2025 జాతకం.. కుటుంబ సౌఖ్యం.. మంచంపై నెమలి ఈకలు

Show comments