Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమైన భక్తి భావం చాలా ముఖ్యం...!

Webdunia
అల్లా దూత అయిన మొహ్మమద్ ప్రవక్త ఓ సారి భక్తులనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. దైవంపై ఉండాల్సిన భక్తి భావం, దాని ప్రాశస్త్యం తదితరాల గురించి కొన్ని విషయాలు బోధిస్తున్నారు.

ఆ సమయంలో ఇలా అన్నాడట "లేనివారి దగ్గర ఉన్న విషయాన్ని ఉన్నవారికి ఎప్పుడూ ఇవ్వబడుతుంది" ఇది విన్న భక్తులకు ఏమీ అర్థం కాలేదట. అందరూ బిక్కమొహాలు వేసుకుని ఆయన వంకే చూస్తూ ఉన్నారట. ఇది అర్థం చేసుకున్న మొహ్మద్ ప్రవక్త ఇలా చెప్పడం ప్రారంభించాడు.

" దేవుని పట్ల భక్తి లేనివారి దగ్గర ఉన్నది, నిజమైన భక్తి కలిగినవారికి ఇవ్వబడుతుంద"ని ఆయన వివరించారు. స్వార్థపు భక్తుని వద్ద ఉన్నవి, లేనివారికి అల్లా ప్రసాదిస్తాడని ఆయన బోధించారు. అంటే నిజమైన భక్తి కలిగిన భక్తుడికి లేనివి, స్వార్థంతో కోరుకునే భక్తుని వద్ద ఉన్నవి ఒకటేనని ఆయన బోధించారు.

భక్తి మనసులో లేకుండా కేవలం స్వార్థం కోసమే దేవుని ప్రార్థించే ప్రార్థనలు వ్యర్థం. నిస్వార్థంగా మేలు కోరే వారి ప్రార్థనలు అల్లా ఎప్పుడూ వింటూనే ఉంటాడు. వారి భక్తికి తగ్గట్లు వారికి ఇవ్వాల్సినవి ఇస్తుంటాడని ఆయన వివరించారు. కనుక అందరూ స్వార్థాన్ని వదిలి మంచి మార్గాన్ని పట్టాలని బోధించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

Show comments