సన్ రైజర్స్-కోల్ కతా మ్యాచ్‌కు వర్షం అడ్డంకి: కేకేఆర్ టార్గెట్ 178 రన్స్!

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2015 (18:37 IST)
ఐపీఎల్-8లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ల మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. విశాఖ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఇన్నింగ్స్ (178/4) ముగిసిన వెంటనే వర్షం ఆరంభమైంది. ప్రస్తుతం విశాఖలో వర్షం కురుస్తోంది. కోల్కతా లక్ష్యసాధనలో బరిలో దిగాల్సివుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమయ్యే అవకాశముంది.
 
కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో సన్ రైజర్స్ అదరగొట్టారు. సన్ రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ బ్యాట్ ఝుళిపించాడు. కోల్ కతా నైట్ రైడర్స్‌తో విశాఖపట్నంలో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ 91 పరుగులు చేసి మోర్కెల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (54) కూడా రాణించడంతో సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 177 పరుగులు చేసింది. చివర్లో వికెట్ కీపర్ నమన్ ఓఝా 8 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఓఝా స్కోరులో ఓ ఫోర్, రెండు సిక్సులున్నాయి. నైట్ రైడర్స్ బౌలర్లలో మోర్కెల్ 2 వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్, ఆండ్రీ రసెల్ చెరో వికెట్ పడగొట్టారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Leopard Kills Deer: అలిపిరి టోల్ గేట్ వద్ద చిరుతపులి... జింకను చంపేసింది..

నా భర్త, ఆయన స్నేహితులు బహ్రెయిన్‌లో వున్నారు.. కాపాడండి.. ఓ మహిళ విజ్ఞప్తి

బాచుపల్లి ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం

Bhimavaram: ఎనిమిది మంది రౌడీ షీటర్లను అరెస్ట్ చేసిన భీమవరం పోలీసులు

తిరుమల రాపూర్-చిట్వేల్ ఘాట్ రోడ్డు అటవీ ప్రాంతంలో జంట ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

Show comments