Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌తో ఐపీఎల్ కష్టం.. కానీ క్రికెటర్లకు ఆ ఛాన్సుంది..?

Webdunia
సోమవారం, 18 మే 2020 (14:35 IST)
కరోనా వైరస్ కారణంగా కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణ సాధ్యం కాదని బీసీసీఐ తేల్చేసింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ప్రస్తుతానికైతే ఐపీఎల్‌ నిర్వహించాలనే ఆలోచన బీసీసీఐకి లేదని బోర్డు కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. 
 
క్రీడా రంగానికి సంబంధించి ప్రేక్షకులు లేకుండా క్రీడా వేదికలు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతించింది. అయితే లాక్‌డౌన్‌, ప్రయాణ ఆంక్షల కారణంగా ఐపీఎల్ సాధ్యం కాదని బీసీసీఐ తెలిపింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అధ్యయనం చేస్తున్నాం. దీని ప్రకారం మేం ఒక ప్రణాళిక రూపొందించుకుంటామని అరుణ్ ధుమాల్‌ వెల్లడించారు. 
 
కానీ క్రికెటర్లు ట్రైనింగ్ చేసేందుకు స్టేడియాలకు వెళ్లే ఛాన్సుంది. ఇంకా ఔట్‌డోర్‌ ప్రాక్టీస్‌లో పాల్గొనవచ్చు. ఆటగాళ్లందరూ ఒక్కో ప్రాంతంలో ఉండటంతో ఒకే దగ్గర జట్టు మొత్తం కలిసి సాధన చేసే ఛాన్స్‌ లేదని అరుణ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments