Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 కెప్టెన్స్ ఫోటోషూట్‌కి రోహిత్ శర్మ మిస్

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (11:32 IST)
ఐపీఎల్ 2023 కెప్టెన్స్ ఫోటోషూట్‌కి రోహిత్ శర్మ దూరమయ్యాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం ఈ ఫొటో షూట్‌ని జరపగా.. ముంబై ఇండియన్స్ టీమ్ నుంచి మినహా.. మిగిలిన తొమ్మిది టీమ్స్ నుంచి కెప్టెన్స్ హాజరయ్యారు.
 
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఆడెన్ మర్‌క్రమ్ భారత్‌లో లేకపోవడంతో అతని స్థానంలో వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఈ షూట్‌కి వచ్చాడు. 
 
కానీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోనే వున్నా ఈ షూట్‌కి దూరంగా వుండటంపై అందరూ షాక్ అయ్యారు. హిత్ శర్మకి గాయమైందని అందుకే షూట్‌కి దూరంగా ఉన్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

తర్వాతి కథనం
Show comments