Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెవిన్ పీటర్సన్‌కు కౌంటరిచ్చిన కూల్ కెప్టెన్ ధోనీ.. టెస్టుల్లో నీదే నా తొలి వికెట్.. గుర్తుంచుకో!

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ట్వంటీ-20 మ్యాచ్ సందర్భంగా ప్రశ్నాస్త్రాలు సంధించిన పీటర్సన్ నోటికి పూణే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోన

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (14:05 IST)
ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ట్వంటీ-20 మ్యాచ్ సందర్భంగా ప్రశ్నాస్త్రాలు సంధించిన పీటర్సన్ నోటికి పూణే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కళ్లెం వేశాడు. భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ పదో సీజన్లో భాగంగా రెండో మ్యాచ్‌లో ముంబై- పూణేలు నువ్వా నేనా అంటూ తలపడ్డాయి. 
 
తొలుత టాస్ గెలుచుకున్న పూణే కెప్టెన్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో ధోనీ కెప్టెన్సీ పగ్గాలు లేకుండా సాధారణ క్రికెటర్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కామెంటరేట్‌గా వ్యవహరించాడు. 
 
ఈ సందర్భంగా మైక్రో ఫోన్ ఛాటింగ్ ద్వారా ధోనీని పీటర్సన్ ప్రశ్నించాడు. మనోజ్ తివారీ, ధోనీల్లో ఎవరు అత్యుత్తమ గోల్ కీపర్ అని అడిగాడు. ఇందుకు ధోనీ కూల్‌గా సమాధానమిచ్చాడు. నిన్ను (కెవిన్ పీటర్సన్‌)ను పడగొట్టడమే తన తొలి టెస్టు వికెట్ అని.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోమని సూచించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

తర్వాతి కథనం
Show comments