ముత్యాల చెమ్మచెక్క... రత్నాల చెమ్మచెక్క, కోహ్లిపై పేలుతున్న ట్రోల్స్(Video)

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (15:28 IST)
ఐపీఎల్ 2019 పోటీల్లో భాగంగా ఆదివారం నాడు జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సారథ్యం వహిస్తున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఎప్పటిలాగే అలవాటుగా పరాజయాన్ని చవిచూసింది. బెంగుళూరు జట్టు నిర్దేశించిన 149 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసి కోహ్లి ఆశలపై నీళ్లు చల్లింది.
 
ఆర్బీసీ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ రాణించినప్పటికీ విజయాన్ని అందుకోలేక పోయారు. ఆ జట్టులో పార్థివ్‌పటేల్ 9, కోహ్లీ 41, డివిలీయర్స్ 17, స్టోయినిస్ 15, అలీ 32, నాథ్ 19, నేగి 0, సౌథి 9 నాటౌట్, సిరాజ్ 1, చాహల్ 1 నాటౌట్ చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగులు రూపంలో 5 రన్స్ వచ్చాయి. దీంతో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
 
ఇప్పుడు కోహ్లి సారథ్యం వహిస్తున్న బెంగళూరు వరుస పరాజయాలు పాలవుతుండటంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ముత్యాల చమ్మచెక్క... రత్నాల చమ్మచెక్క... అంటూ సాగే పాటకు కోహ్లి కదలికలను జోడిస్తూ పోస్ట్ చేసిన వీడియో... మీరూ చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....

ఓటు హక్కును వినియోగించుకోవడం మన కర్తవ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

ఏపీలో మూడు కొత్త జిల్లాలు.. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం

ఐబొమ్మ రవి గుట్టును భార్య విప్పలేదు.. పోలీసుల పంపిన మెయిల్స్‌కు స్పందించి వలలో చిక్కాడు...

సంక్రాంతికి పెరగనున్న ప్రైవేట్ బస్సు ఛార్జీలు.. విమానం ఛార్జీలే మేలట..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments