Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నా : చాహల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యుజవేంద్ర చాహల్‌ కన్నడ నటి తనిష్కా కపూర్‌ను పెళ్లి చేసుకోనున్నాడనే వార్త శాండిల్‌వుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో అనేక కథనాలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఈ యువ బౌలర

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (17:39 IST)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యుజవేంద్ర చాహల్‌ కన్నడ నటి తనిష్కా కపూర్‌ను పెళ్లి చేసుకోనున్నాడనే వార్త శాండిల్‌వుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో అనేక కథనాలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఈ యువ బౌలర్ స్పందించారు.
 
బెంగళూరు: కన్నడ హీరోయిన్ తనిష్కా కపూర్‌తో త్వరలో తన వివాహం జరుగుతుంది అన్న వార్తలపై టీం ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యుజవేంద్ర చాహల్ స్పందించాడు. ఆమె కేవలం తన స్నేహితురాలు మాత్రమేనని, అసత్యాలు ప్రచారం చేయడం ఆపాలని కోరాడు. 
'అందరికి నమస్కారం, నా జీవితంలో ఎటువంటి మార్పులు జరగడం లేదని స్పష్టం చేసేందుకు ఈ సందేశం. 
 
నేను పెళ్లి చేసుకోవడం లేదు. తనిష్కా నేను మంచి స్నేహితులం మాత్రమే. ఈ వార్త ప్రచారం ఆపేయాలని నా విన్నపం. నా వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తారాని ఆశిస్తున్నా. దయచేసి వదంతులు ప్రచారం చేయడం అపండి. ఏదైన వార్త తెలిస్తే... అది నిజమో కాదో నిర్ధారణ చేసుకున్న తర్వాత పోస్ట్ చేయండి. ధన్యవాదాలు' అని చాహల్ ఆ పోస్టులో పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతారు : సీఎం స్టాలిన్ ప్రశ్న

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

తర్వాతి కథనం
Show comments