Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ లాంటి క్రికెటర్ జట్టులో ఉండటం కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు అదృష్టం: రవిశాస్త్రి

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లాంటి క్రికెటర్ జట్టులో ఉండటం రైజింగ్ పూణే జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు అదృష్టమని మాజీ స్టార్ క్రికెటర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. సారథిగా జట్టును నడిపి

Webdunia
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లాంటి క్రికెటర్ జట్టులో ఉండటం రైజింగ్ పూణే జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు అదృష్టమని మాజీ స్టార్ క్రికెటర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. సారథిగా జట్టును నడిపించిన ధోనీ ప్రస్తుతం మరొకరి ఆదేశాలను పాటించనున్నప్పటికీ.. ఈ సీజన్లో సాధారణ ఆటగాడిగానే కనిపిస్తాడని తెలిపాడు. కానీ అత్యుత్తమ ఫినిషర్ అయిన ధోనీ తప్పకుండా మ్యాచ్‌ను మలుపు తిప్పగలిగే సమర్థుడని కొనియాడాడు. 
 
ఇక లీగ్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌.. పుణె టీమ్‌కు బలంగా మారాడు. అలాగే భారత పిచ్‌లపై పరుగుల వరద పారించిన స్మిత మరోసారి చెలరేగే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించాడు.
 
ధర్మశాల టెస్ట్‌లో అదరగొట్టిన అజింక్యా రహానెపై ఫ్యాన్స్ భారీ అంచనాలన్నాయని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. కాగా.. తొలి మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్‌.. పుణె వెళ్లనుంది. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేస్తున్న రోహిత్ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: కేరళ, తమిళనాడు ఆలయాల సందర్శన వ్యక్తిగతం.. పవన్ కల్యాణ్

చీరల వ్యాపారం కోసం వెళ్లిన భర్త.. ఇంట్లో భార్య రాసలీలలు.. ఎండ్ కార్డు ఎలా పడిందంటే..

Viral Video: వీడెవడ్రా బాబూ.. ఎమెర్జెన్సీ విండో ద్వారా రైలులోకి.. (video)

వీల్‌చైర్‌లో సీఎం సిద్ధరామయ్య - చేయిపట్టుకుని కలియతిరిగిన రాజ్‌నాథ్ (Video)

అగస్త్య మహర్షి ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక పూజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ 12 చిత్రానికి కింగ్‌డమ్ టైటిల్.ఖరారు, యుద్ధం నేపథ్యంగా టీజర్

మెగా ఫ్యామిలీ హీరోలకు 'పుష్పరాజ్' దూరమైనట్టేనా? చెర్రీ అన్‌ఫాలో..

నటుడు పృధ్వీ ఆసుపత్రి పాలు కావడానికి వారే కారణం !

బద్మాషులు మన ఊరి కథ : రచ్చరవి

సుబ్రమణ్యేశ్వర స్వామియే నన్ను పిలిపించుకున్నారు :విశ్వక్సేన్

తర్వాతి కథనం
Show comments