Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 మ్యాచ్‌లకు ధోనీ అన్‌ఫిట్ : గంగూలీ కామెంట్స్

భారత డాషింగ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఉద్దేశించి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తిరక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో ధోనీ మైదానంలో పెద్దగా రాణించడం లేదు.

Webdunia
భారత డాషింగ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఉద్దేశించి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తిరక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో ధోనీ మైదానంలో పెద్దగా రాణించడం లేదు. దీనిపై గంగూలీ స్పందిస్తూ ట్వంటీ20ల్లో ధోనీ ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదని అభిప్రాయపడ్డాడు. పొట్టి క్రికెట్‌లో ధోనీని మెరుగైన ఆటగాడిగా తాను భావించడం లేదని చెప్పాడు. 
 
అదేసమయంలో 50 ఓవర్ల పరిమిత వన్డేల్లో ధోనీ అత్యున్నత ఆటగాడు అనడంలో సందేహం లేదని తెలిపాడు. అయితే, గత పదేళ్ల కాలంలో టీ20ల్లో ధోనీ కేవలం ఒకే ఒక అర్థ శతకం సాధించాడని చెప్పాడు. ఇదేమంత చెప్పుకోదగ్గ విషయం కాదని అన్నాడు. ఈ ఐపీఎల్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ధోనీ విఫలమయ్యాడని గుర్తు చేశారు. గంగూలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments